Home » World Cup History
ఇంగ్లాండ్ పేరిట ఓ రికార్డు నమోదైంది.. ఐసీసీ వన్డే వరల్డ్ కప్ చరిత్రలో మొత్తం 11 టెస్ట్ మ్యాచ్ లు ఆడే దేశాలతో ఓడిపోయిన మొదటి జట్టుగా ఇంగ్లాండ్ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది.
వన్డే ప్రపంచకప్ చరిత్రలో ఇప్పటి వరకు భారత్, పాకిస్తాన్ జట్లు ఏడు సార్లు తలపడ్డాయి.