Home » World Cup schedule
భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు వన్డే ప్రపంచకప్(ODI World Cup) జరగనుంది. ఈ మెగా టోర్నీ మరో 46 రోజుల్లో ప్రారంభం కానుంది.
డిఫెండింగ్ చాంపియన్స్ ఇండియా.. అండర్ 19 వరల్డ్ కప్‌ని ఐదో సారి దక్కించుకోవాలని ఆరాటపడుతోంది. దక్షిణాఫ్రికా వేదికగా జనవరి 19నుంచి కాంపైన్ మొదలుకానుంది. నాలుగు సార్లు కప్ గెలిచిన విశ్వ విజేత.. ప్రస్తుత టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా ఈ ఫార�