Home » World Health Organization (WHO)
ప్రపంచ వ్యాప్తంగా ప్రబలుతున్న కొవిడ్-19 ఓమిక్రాన్ సబ్ వేరియంట్ జేఎన్ 1 వేరియంట్ పై ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా వ్యాఖ్యలు చేసింది. జేఎన్ 1 కరోనావైరస్ జాతి ప్రజారోగ్యానికి పెద్దగా ముప్పు కలిగించదని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది.....
ఆడపిల్లలు చిన్న వయసులోనే టీకాలు తీసుకోవడం ద్వారా ఈ క్యాన్సర్ బారిన పడకుండా ఉండచ్చని నిపుణులు సూచిస్తున్నారు. తొమ్మిది సంవత్సరాల నుండి పదిహేనేళ్ల లోపు ఆడపిల్లలకు రెండు డోసుల టీకాలను వేయించాలి.
WHO నివేదిక ప్రకారం, ఆల్కహాల్ వినియోగం ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం పెరుగుతుంది. మద్యం సేవించటం వల్ల మిలియన్ల మంది ప్రజల వైకల్యాలు, అనారోగ్యం బారిన పడుతున్నారు. ప్రపంచ వ్యాధుల భారంలో 5.1% ఆల్కాహాల్ వినియోగం వల్లేనని తెలుస్తుంది.
సూక్ష్మపోషక లోపాలు చాలా సాధారణం, ముఖ్యంగా స్త్రీలలో, రోజువారీ ఆహారం ద్వారా సూక్ష్మపోషకాల అవసరాలను తీర్చుకోవచ్చని భావిస్తారు. అయితే స్త్రీల విషయంలో రోజువారిగా అవసరమైన మోతాదులో శరీరానికి కావాల్సి పోషకాలను తీసుకోవాల్సి ఉంటుంది.
మలేరియాను నివారించడానికి అత్యంత ప్రభావవంతమైన మార్గం దోమలు కుట్టకుండా చూసుకోవటం. బెడ్ నెట్ల క్రింద నిద్రించటం, రాత్రి సమయంలో పొడవాటి చేతుల కలిగిన దుస్తులు ధరించడం, క్రిమి వికర్షకాలను ఉపయోగించడం ద్వారా దోమలను నివారించవచ్చు. మలేరియా తీవ్ర�
భారత్‌లో తయారు చేసిన నాలుగు దగ్గు సిరప్‌లపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) హెచ్చరిక జారీ చేయడంతో సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్సీఓ) దర్యాప్తు ప్రారంభించింది.
ప్రపంచ దేశాలను మంకీపాక్స్ భయపెడుతోంది. రోజురోజుకు వైరస్ వ్యాప్తి పెరుగుతుండటంతో టీకా తయారీకి సీరం ఇనిస్టిట్యూట్ ప్రయత్నాలు మొదలు పెట్టింది. అయితే ఈ వ్యాక్సిన్ ఎప్పుడు అందుబాటులో వస్తుంది, అందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలా అనే అంశాలను సంస్థ సీఈ�
కరోనా వైరస్‌తో ప్రపంచ దేశాలు అతలాకుతలం అయ్యాయి. లక్షలాది మంది మృత్యువాత పడ్డారు. పలు దేశాలు ఆర్థికంగాకూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. గతకొద్దికాలంగా కరోనా వైరస్ ముప్పుతగ్గుతూ వస్తోంది. కరోనా వైరస్ తీవ్రత తగ్గిందని భావిస్తున్న తరుణంలో మంకీపా�
యావత్ ప్రపంచం కరోనా వైరస్ మహమ్మారితో పోరాటం చేస్తోంది. గత ఆరు నెలులగా ప్రజలకు కంటి మీద కనుకు లేదు. ప్రాణాలు మాస్కులో పెట్టుకుని బతుకుతున్నారు. ఈ పోరాటం ఇంకెన్నాళ్లు సాగుతుందో, కరోనా మహమ్మారి ఎప్పుడు అంతమవుతుందో తెలియని పరిస్థితి. ఇలాంటి పరి