Home » World Press Freedom index
పత్రికా స్వేచ్ఛ సూచికలో 2021లో 142వ స్థానంలో ఉన్న భారత్ మరింత దిగజారింది. 150వ స్థానానికి పడిపోయింది అని వరల్డ్ ఫ్రీడమ్ ఇండెక్స్ వెల్లడించింది.
భారత్లో పత్రికా స్వేచ్ఛ రోజురోజుకు దిగజారిపోతుందిని ‘‘రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్’’ అనే స్వచ్ఛంద సంస్థ తన నివేదికలో వెల్లడించింది. 2019 ఏడాదికి పత్రికా స్వేచ్ఛ అంశంలో 180 దేశాలకు ర్యాంకులు కేటాయించగా భారత్కు 140వ ర్యాంకును ఇచ్చింది. భార�