Home » World Stroke Day
పక్ష వాతం వచ్చేముందు మూతి వంకరపోవటం, చేయి బలహీనత, అస్పష్టమైన మాటలు, వెర్టిగో, ఆకస్మిక మైకంలోకి వెళ్ళటం, దృష్టిలో మార్పులు, తీవ్రమైన తలనొప్పి వంటి సంకేతాలు ఉంటాయి.
అస్పష్టమైనమాటలు, మాట్లాడే పదాలలో పొందికలేవటం వంటి ఇబ్బంది అనేది స్ట్రోక్‌కు ప్రారంభ సంకేతంగా గుర్తించవచ్చు. ఒక సాధారణ వాక్యాన్ని తిరిగి మాట్లాడమని అడిగిన సందర్భంలో అతను మాట్లాడటానికి ఇబ్బందిపడితే అది స్ట్రోక్ కావచ్చు.
బ్రెయిన్ స్ట్రోక్ వస్తే..బాధితుడి ప్రాణాలు నిలపాలంటే మొదటి ‘60 నిమిషాలు’ చాలా ముఖ్యమైనవి నిపుణులు సూచిస్తున్నారు. స్ట్రోక్ వస్తే ఆస్పత్రి తరలించటంలో క్షణం కూడా లేట్ చేయొద్దు.