Home » World Travel
మనలో చాలామంది పక్క రాష్ట్రానికి వెళ్లాలన్నా, వేరే దేశానికి వెళ్లాలన్నా వెంటనే విమానం టికెట్లు బుక్ చేసుకుంటారు. కానీ ఈ ప్రపంచాన్ని ఇంకా పాత పద్ధతిలో, నెమ్మదిగా రోడ్డు, సముద్ర మార్గాల్లో కూడా అన్వేషించవచ్చని థోర్ నిరూపించాడు. అతని ప్రయాణంల�