-
Home » worlds first recipient
worlds first recipient
Intestine Transplant Successful : ఏడాదిన్నర పాపకు పెద్దపేగు మార్పిడి ఆపరేషన్ సక్సెస్.. ప్రపంచంలో ఈ తరహా ఆపరేషన్ ఇదే మొదటిది
October 14, 2022 / 06:53 AM IST
స్పెయిన్ రాజధాని మాడ్రిడ్లో లాపాజ్ హాస్పిటల్ వైద్యులు అరుదైన ఘనత సాధించారు. ఏడాదిన్నర పాపకు పెద్దపేగు మార్పిడి శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించారు. ప్రపంచంలో ఈ తరహా ఆపరేషన్ ఇదే మొదటిది కావడం గమనార్హం.