Home » worldwide
ఏదైనా సిటీకి కొత్తగా నివాసానికి వెళ్లాలంటే అక్కడి మనుష్యులు, వాతావరణం కూడా గమనించుకుంటాం. చక్కని స్నేహపూర్వక వాతావరణం ఉంటే వెంటనే అక్కడివారితో కలిసిపోవాలని అనుకుంటాం. అలాంటి సిటీల జాబితాను ప్రపంచ వ్యాప్తంగా ఓ సర్వే వెల్లడించింది. అయితే ఢ�
ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. పంచవ్యాప్తంగా మంకీపాక్స్ కేసులు 70వేల మార్క్‌ను దాటాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. రానున్న రోజుల్లో ఈ మహమ్మారి కారణంగా ప్రపంచం మొత్తం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హ
కొత్త వేరియంట్ విస్తరిస్తోన్నట్లుగా గుర్తించారు. దీంతో కరోనా మరో వేవ్ తప్పదా? అనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అమెరికాలో ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బీ.ఏ.4.6 ప్రభావం చూపుతుండగా.. యూకేలో కూడా విస్తరిస్తున్నట్లు గుర్తించారు.
ఇటీవల కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. దీంతో సాధారణ స్థితికి చేరుకున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి 44 సెకన్లకు ఓ వ్యక్తి కరోనాతో మరణిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేసింది.
మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల కుమారుడు జైన్ నాదెళ్ల మృతి తరువాత సెరిబ్రల్ పాల్సీ వ్యాధి గురించి మరోసారి చర్చ నడుస్తోంది.సెరిబ్రల్ పాల్సీ అంటే ఏమిటి? నిపుణులు ఏం చెబుతున్నారంట
కరోనాకు ముందు కరోనాకు తర్వాత అనేలా మాదిరిపోయింది ప్రజల ఎంటర్ టైన్మెంట్ సెగ్మెంట్. అంతకు ముందు ఇండియా లాంటి..
ప్రపంచవ్యాప్తంగా 36 కోట్లకు చేరువలో కరోనా కేసులు ఉన్నాయి. ఇప్పటిరవకు 56,33,406 మంది కరోనాతో మృతి చెందారు.
అమెరికాలో కొత్తగా 4,68,081 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా, 669 మంది మృతి చెందారు. ఫ్రాన్స్‌లో కొత్తగా 3,03,669 లక్షల కరోనా కేసులు రిజిస్టర్ అయ్యాయి. కరోనాతో 142 మంది మృతి చెందారు.
ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కొన్ని దేశాల్లో లక్షకు పైగా కరోనా కేసులు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తుంది.
బ్రిటన్‌లో ఒక్కరోజే 15వేల 363 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం యూకే ఒమిక్రాన్ కేసుల సంఖ్య 61వేలకు చేరువైంది. ఇక డెన్మార్క్‌లో 26వేల 362 కరోనా కేసులున్నాయి.