Home » WOUNDED
‘గాంధీ’ సినిమా చూసేందుకు వెళ్లిన స్కూల్ విద్యార్థులు ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటన గురువారం ఉదయం హైదరాబాద్లోని బంజారాహిల్స్లో జరిగింది. ఘటనలో విద్యార్థులు స్వల్ప గాయాలతో బయటపడ్డారని ప్రిన్సిపాల్ తెలిపారు.
నెల్లూరు కెమికల్ ఫ్యాక్టరీ అగ్ని ప్రమాదంలో గాయపడిన బాధితులకు సరైన వైద్యం అందడం లేదని వాపోతున్నారు. తీవ్రంగా గాయపడిన ముగ్గురికి ఫ్యాక్టరీ యాజమాన్యం సరైన చికిత్స చేయించడం లేదని వారి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వింజుమూరు మండలం చంద్రపడి
అమెరికాలోని కాలిఫోర్నియాలో గుర్తు తెలియని ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. నార్త్ శాన్ డియోగోకి 22 మైళ్ల దూరంలోని పోవే సిటీలోని యూదుల ప్రార్థనా మందిరంలో విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఓ మహిళ మరణించగా..మరో ముగ్గురు తీవ్ర�
వరుస బాంబు పేలుళ్లతో ఆఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్ దద్దరిల్లింది. గురువారం(మార్చి-21,2019) ప్రజలందరూ పర్షియన్ కొత్త సంవత్సర వేడుకలు జరుపుకుంటున్నసమయంలో ఉగ్రవాదులు జరిగిన వరుస బాంబు పేలుళ్లలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, 23మంది తీవ్ర గాయాలపా