Home » WPL 2024 schedule
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ రెండో సీజన్ శుక్రవారం (ఫిబ్రవరి 23) బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో ప్రారంభమవుతుంది.
WPL 2024 Full Schedule : డబ్ల్యూపీఎల్ 2024 రెండో సీజన్లో భాగంగా ఫిబ్రవరి 23న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్, రన్నరప్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య తొలి మ్యాచ్ ప్రారంభం కానుంది.
బీసీసీఐ డబ్ల్యూపీఎల్ రెండో సీజన్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేసింది.