Home » WPL 2024 Title winner
ఆర్సీబీ మహిళా జట్టు ట్రోపీని గెలుచుకోవటంతో ఆ జట్టు మాజీ యాజమాని విజయ్ మాల్యా ఎక్స్ వేదికగా స్పందించాడు.
బెంగళూరులోని నగర వీధుల్లో అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ఆర్సీబీ.. ఆర్సీబీ అంటూ నగరం మొత్తం మారుమోగిపోయింది.