Home » Wreaking havoc
కుమ్రంభీం అసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం వైగాం గ్రామంలో ఎలుగుబంటి హల్‌చల్ చేసింది. ఓ ఇంట్లోకి వెళ్లిన ఎలుగుబంటి గంటసేపు బీభత్సం సృష్టించింది. గ్రామస్తులంతా కలిసి ఎలుగుబంటిని తరిమికొట్టడంతో పంటపొలాల్లోకి పారిపోయింది. గ్రామస్తులు అటవీ శా�