Home » Wrestler Bajrang Punia
స్టార్ రెజ్లర్ బజ్రంగ్ పునియా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. పద్మశ్రీ అవార్డు వెనక్కి ఇస్తున్నట్లు తెలియజేశాడు.
బుధవారం అర్థరాత్రి సమయంలో జంతర్ మంతర్ వద్ద ఢిల్లీ పోలీసులకు, రెజ్లర్లకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఢిల్లీ పోలీసులు కొందరు మద్యం మత్తులో మహిళా రెజ్లర్ల పట్ల దురుసుగా ప్రవర్తించారని, ఇద్దరి తలకు గాయాలయ్యాయని రెజ్లర్లు ఆరోపించారు.
టోక్యో ఒలింపిక్స్ లో మరో పతకం తెస్తాడని అనుకున్న భారత రెజ్లర్ భజరంగ్ పునియా నిరాశపరిచాడు. సెమీస్ లో పోరాడి ఓడాడు. అజర్ బైజాన్ రెజ్లర్ అలియెవ్ హజీ చేతిలో ఓటమి పాలయ్యాడు.
టోక్యో ఒలింపిక్స్‌లో భారత రెజ్లర్ భజరంగ్ పునియా అదరగొట్టాడు. సెమీస్ కు చేరాడు. పురుషుల 65కిలోల విభాగంలో క్వార్టర్స్‌లో 2-1 తేడాతో ఇరాన్‌కు చెందిన గియాసి చెకా మొర్తజాను మట్టికరిపించాడు.