Home » wrong direction
పాకిస్తాన్లోని ప్రతి ఐదుగురిలో నలుగురు దేశం తప్పు దిశలో వెళుతోందని నమ్ముతున్నారట. ఈ మేరకు ఆ దేశంలో ఓ కొత్త సర్వే సంచలనం అవుతుంది. ఈ సర్వేను పరిశోధనా సంస్థ ఐపిఎస్ఓఎస్ వెల్లడించింది. దేశం సరైన దిశలో పయనిస్తోందని కేవలం 23 శాతం మంది మాత్రమే నమ్మ