wrong person

    కిడ్నీ ఆపరేషన్ : ఒకే పేరు వల్ల వచ్చిన తిప్పలు

    November 28, 2019 / 06:45 AM IST

    న్యూజెర్సీ లోని ఓ హాస్పిటల్ లో కిడ్నీ మార్పిడి అపరేషన్ లో జరిగిన పొరపాటు. ఓ రోగికి చేయాలిసిన కిడ్నీ మార్పిడి ఆపరేషన్‌ను.. అదే పేరు మీద ఉన్న మరో రోగికి చేశారు. ఆ హాస్పిటల్ పేరు ‘విర్చువా అవర్ లేడీ ఆఫ్ లౌర్డెస్’. ఆపరేషన్ చేసిన తర్వాతి రోజు ఆ క్

10TV Telugu News