Home » WTC points table 2023-25
తొలి టెస్టు లో న్యూజిలాండ్ విజయం సాధిస్తే డబ్ల్యూటీసీ ఫైనల్స్ కు చేరేందుకు టీమిండియాకు కాస్త కష్టమవుతుంది. ప్రస్తుతం డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో టీమిండియా (74.24శాతంతో) అగ్ర స్థానంలో ఉంది.
డబ్ల్యూటీసీ 2023-2025 పాయింట్ల పట్టికలో భారత్ మళ్లీ అగ్రస్థానానికి చేరుకుంది.