Home » WTCFinal21
విరాట్ కోహ్లీ vs విలియమ్సన్- ఐసీసీ తొలిసారి నిర్వహించిన వరల్డ్ టెస్టు చాంపియన్షిప్(WTC 2021)ను న్యూజిలాండ్ జట్టు కైవసం చేసుకోగా.. ఈ సంధర్భంగా కివీస్ జట్టు కెప్టెన్ విలియమ్సన్ కోహ్లీని ఆలింగనం చేసుకున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.