-
Home » Xi Jinping car
Xi Jinping car
చైనా పర్యటనలో మోదీకి హోంగ్‌చీ కారు ఇచ్చిన అధ్యక్షుడు జిన్‌పింగ్.. దీని ప్రత్యేకతలేంటో తెలుసా?
August 31, 2025 / 09:35 PM IST
చైనాలో తయారైన ఈ బ్రాండ్ కారు జిన్‌పింగ్ అధికారిక పర్యటనల్లో ఉపయోగించే కారు. రెడ్ ఫ్లాగ్ అని కూడా దీన్ని పిలుస్తారు. హోంగ్‌చీ ఎల్5 మోడల్‌ను 2019లో తమిళనాడు మహాబలిపురంలో మోదీని కలిసినప్పుడు జిన్‌పింగ్ ఉపయోగించారు.