Home » Xiaomi 11i Hypercharge
ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థ షియామీ త్వరలో మరికొన్ని కొత్త మోడళ్లను భారత మార్కెట్లోకి తీసుకుని వచ్చేందుకు సిద్ధమైంది.
11i సిరీస్ లో సరికొత్త స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది షియోమి సంస్థ. షియోమి11i HyperCharge 5G ఫోన్ ను గురువారం భారత విఫణిలోకి ప్రవేశపెట్టింది.