Home » Xiaomi 13 Pro Specifications
Xiaomi 13 Pro Sale in India : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ షావోమీ (Xiaomi) సరికొత్త స్మార్ట్‌ఫోన్ షావోమీ 13 ప్రో (Xiaomi 13 Pro) సేల్ మార్చి 10న మొదలైంది. ఈ ప్రీమియం షావోమీ స్మార్ట్‌ఫోన్ గత నెలలో భారత మార్కెట్లో లాంచ్ అయింది.
Xiaomi 13 Pro Launch : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమీ (Xiaomi) నుంచి సరికొత్త ప్రీమియం మోడల్ Xiaomi 13 సిరీస్ వచ్చేసింది. భారత మార్కెట్లో Xiaomi 13 Pro లాంచ్ అయింది.
Xiaomi 13 Pro India : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమీ (Xiaomi) భారత మార్కెట్లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న షావోమీ 13ప్రో మోడల్ లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం.. ఫిబ్రవరి 26న ఈ లాంచ్ ఈవెంట్ జరగనుంది.
Xiaomi 13 Pro : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ మేకర్ షావోమీ (Xiaomi) న్యూ-జెన్ ఫ్లాగ్షిప్ ఫోన్ ఫిబ్రవరి 26న ప్రపంచవ్యాప్తంగా, భారత మార్కెట్లో షావోమీ 13ప్రో ఫోన్ రిలీజ్ చేసేందుకు రెడీగా ఉంది.
Xiaomi 13 Pro Series : రాబోయే మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (MWC 2023) సందర్భంగా ఫిబ్రవరి 26న షావోమీ (Xiaomi 13) సిరీస్ గ్లోబల్ మార్కెట్లలో లాంచ్ కానుంది. అదే రోజున షావోమీ13 ప్రో భారత మార్కెట్లో రానుందని కంపెనీ ధృవీకరించింది.
Xiaomi 13 Series : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమీ (Xiaomi) నుంచి (Xiaomi 13 Series) స్మార్ట్‌ఫోన్ డిసెంబర్ 11న అధికారికంగా లాంచ్ కానుంది. ఈ మేరకు కంపెనీ మీడియా ఇన్విటేషన్లను పంపుతోంది. దీనికి సంబంధించి షావోమీ టీజర్‌ను కూడా షేర్ చేసింది.