-
Home » Xiaomi 13 Ultra Launch
Xiaomi 13 Ultra Launch
Xiaomi 13 Ultra Launch : అద్భుతమైన ఫీచర్లతో షావోమీ 13 అల్ట్రా ఫోన్ వచ్చేసింది.. ధర ఎంతో తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు..!
April 18, 2023 / 10:36 PM IST
Xiaomi 13 Ultra Launch : ప్రముఖ చైనా స్మార్ట్ఫోన్ దిగ్గజం షావోమీ (Xiaomi) నుంచి సరికొత్త స్మార్ట్ఫోన్ వచ్చేసింది. షావోమీ (Xiaomi 13 Ultra) చైనా సహా ఇతర మార్కెట్లలో లాంచ్ అయింది. షావోమీ నుంచి ఈ ఫ్లాగ్షిప్ 5G ఫోన్ సేల్ సెంటర్లను ప్రారంభించనుంది.
Xiaomi 13 Ultra : ఏప్రిల్ 18న షావోమీ 13 అల్ట్రా ఫోన్ వచ్చేస్తోంది.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?
April 14, 2023 / 09:11 PM IST
Xiaomi 13 Ultra : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? ఏప్రిల్ 18న షావోమీ 13 అల్ట్రా కొత్త మోడల్ లాంచ్ కానుంది. సరికొత్త ఫీచర్లతో షావోమీ అల్ట్రా (Xiaomi 13 Ultra Launch) ఫోన్ వస్తోంది. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?
Xiaomi 13 Ultra Launch : ఏప్రిల్ 18న షావోమీ 13 అల్ట్రా ఫోన్ వచ్చేస్తోంది.. ధర ఎంత? ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?
April 12, 2023 / 06:15 PM IST
Xiaomi 13 Ultra Launch : కొత్త స్మార్ట్ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? ఏప్రిల్ 18న షావోమీ 13 అల్ట్రా ఫోన్ వస్తోంది. ఈ ఫోన్ ధర ఎంత ఉండొచ్చు? ఏయే ఫీచర్లతో రానుందో మరికొద్దిరోజుల్లో తేలిపోనుంది.