Home » Xiaomi 14T Leak
Xiaomi 14T Pro Series : షావోమీ 14టీ, షావోమీ 14టీ ప్రో టైటానియం బ్లాక్, టైటానియం బ్లూ, టైటానియం గ్రే కలర్ ఆప్షన్లలో లభిస్తాయని వెబ్సైట్ తెలిపింది. షావోమీ 14 ప్రో టైటానియం బాడీ, శాటిలైట్ కనెక్టివిటీకి సపోర్టుతో ప్రత్యేక వేరియంట్లో అందించనుంది.