-
Home » Xiaomi Pro+ Models in India
Xiaomi Pro+ Models in India
Redmi Note 12 Pro Plus : రెడ్మి నోట్ 12ప్రో ప్లస్ స్మార్ట్ఫోన్ జనవరి 5న వచ్చేస్తోంది.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?
December 16, 2022 / 03:09 PM IST
Redmi Note 12 Pro Plus : ప్రముఖ చైనా స్మార్ట్ఫోన్ దిగ్గజం (Xiaomi) భారత మార్కెట్లో రెడ్మి నోట్ 12 ప్రో ప్లస్ (Redmi Note 12 Pro+) లాంచ్ చేసేందుకు రెడీగా ఉంది. ఈ డివైజ్ 2023 జనవరి 5 దేశంలో లాంచ్ అవుతుందని కంపెనీ ప్రకటించింది.