Home » Xiaomi Redmi Go
ప్రముఖ మొబైల్స్ తయారీదారు జియోమీ తన కొత్త స్మార్ట్ఫోన్ రెడ్మీ గో వచ్చేసింది. జియోమీ అందించే తొలి ఆండ్రాయిడ్ గో స్మార్ట్ ఫోన్ కూడా ఇదే.