Home » Xiaomi Smart Glasses
కంటి అద్దాలను కొందరు చూపు సరిగా కనపడటానికి ధరిస్తే, మరికొందరు ఫ్యాషన్ కోసం పెట్టుకుంటుంటారు. అయితే ఫ్యాషన్, టెక్నాలజీని మిళితం చేసిన స్మార్ట్గ్లాస్లపై యువత ఆసక్తి చూపుతున్నారు.
చైనీస్ స్మార్ట్ ఫోన్ దిగ్గజం షావోమీ తొలిసారి ‘వేరబుల్ డివైజ్ కాన్సెప్ట్’ పేరిట స్మార్ట్ గ్లాసెస్ విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.