Xstream Stick

    జియో ఫైబర్ ఎఫెక్ట్ : Airtel నుంచి Xstream 4K Box, Stick సర్వీసు

    September 2, 2019 / 12:31 PM IST

    రిలయన్స్ జియో ఫైబర్ బ్రాడ్ బ్యాండ్ సర్వీసు సెప్టెంబర్ 5న కమర్షియల్ లాంచ్ కాబోతోంది. జియో ఫైబర్ ఎఫెక్ట్‌తో ఇతర పోటీదారులైన ఎయిర్ టెల్, టాటా స్కై, యాక్ట్ ఫైబర్ సర్వీసుల్లో కలవరం మొదలైంది. జియో ఫైబర్ కౌంటర్‌గా తమ వినియోగదారులను ఆకర్షించేందుకు �

10TV Telugu News