Home » Y S Sharmila
నిజామాబాద్ జిల్లా ఆస్పత్రి ఘటనపై మంత్రి హరీష్ రావు స్పందించారు. విచారణ జరిపి వెంటనే నివేదిక ఇవ్వాలని డీఎంఈను ఆదేశించారు.
ఇటీవలే వైఎస్.షర్మిలను అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు ఆమెను మరోసారి అరెస్టు చేశారు. పాదయాత్రకు అనుమతివ్వాలని కోరుతూ ఆమె హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ అంబేద్కర్ విగ్రహం ఎదుట షర్మిల దీక్ష చేపట్టారు.
ఏపీలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడం సరికాదని విమర్శించారు తెలంగాణ కాంగ్రెస్ నేత, ఎమ్మెల్యే జగ్గారెడ్డి. దీనివల్ల వైఎస్సార్‌కు చెడ్డపేరు వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే ఏపీ రాజధానిగా అమరావతే ఉండాలని సూచించారు.
షర్మిలకు అన్నతో పంచాయతీ ఉంటే ఆంధ్రాలో చూసుకోవాలి. దమ్ముంటే షర్మిల ఖమ్మంలో పోటీ చేయాలి. నేనేంటో చూపిస్తా. గాలికి వచ్చి గాలికి పోయే పార్టీ మీది. మీ నాన్న, అన్నలు డబ్బులు తీసుకుని ఎమ్మెల్యే టిక్కెట్లు, మంత్రి పదవులు ఇచ్చారు.
తెలంగాణ రైతుల పాలిట యముడు సీఎం కేసీఆర్ అంటూ వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిల తీవ్రస్థాయిలో మండిపడ్డారు. యాసంగి ప్రారంభంలో వరి సాగుచేయొద్దని ..
వైఎస్ షర్మిల దూకుడు మీద ఉన్నారు. పార్టీ ఏర్పాటుపై ఇప్పటికే కార్యాచరణ రూపొందిస్తున్న షర్మిల..జిల్లాల పర్యటనకు సిద్ధమౌతున్నారు. అందులో భాగంగా..2021, జూన్ 11వ తేదీ శుక్రవారం రంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు చేస్�
ys sharmilas tour : తెలంగాణ రాష్ట్రంలో పార్టీ ఏర్పాటుపై వైఎస్ షర్మిల బిజీ బిజీగా గడుపుతున్నారు. హైదరాబాద్ కు వచ్చిన ఈమె..లోటస్ పాండ్ లో గుంటూరు జిల్లాకు చెందిన వైఎస్ఆర్ అభిమానులు, ఇతరులతో సమావేశం జరిపిన సంగతి తెలిసిందే. తర్వాత..జిల్లాల పర్యటనకు వెళ్లాల�