Home » yacharam
రంగారెడ్డి జిల్లా యాచారం గ్రామలో సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి సుమారు 100 కుక్కలకు విషపు ఇంజక్షన్లు ఇచ్చి చంపించారని, వారిపై చర్యలు తీసుకోవాలంటూ యాచారం పోలీస్ స్టేషన్‌లో స్ట్రే యానిమల్స్ ఫౌండేషన్ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు.
రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో ఓ 40 ఏళ్ల వ్యక్తి మహిళ చేతిలో ఇలాగే మోసపోయాడు. పెళ్లైన రెండో రోజే ఇంట్లో ఊన్న నగదు, బంగారం, వెండి తీసుకుని పరారయ్యింది ఆ పెళ్లి కూతురు.
రంగారెడ్డి : చిరుత పులి ఆ గ్రామ ప్రజలకు నిద్రలేకుండా చేస్తోంది. పులి భయంతో గజగజ వణకుతున్నారు. వారం రోజులుగా చిరుత సంచరిస్తోంది. ఎప్పుడు..ఎక్కడి నుంచి వచ్చి దాడి చేస్తుందోనని గ్రామస్తులు భయపడుతున్నారు. అనునిత్యం భయం గుప్పిట్లో బతుక�