Home » yadiki
అనంతపురం జిల్లా యాడికి పోలీసులు బోలెరో వాహనంలో తరలిస్తున్నమహారాష్ట్ర మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. సుమారు రూ. 3.84 లక్షల విలువ చేసే 2400 మద్యం బాటిళ్లను పోలీసులు పట్టుకున్నారు.
ప్రేమించినవాడ్ని పెళ్ళి చేసుకోలేక, పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుని భర్తతో సఖ్యంగా ఉండలేక, ప్రేమించిన ప్రియుడితో ఎపైర్ కొనసాగించింది ఓ ఇల్లాలు. తీరా విషయం భర్తకు తెలిసి మందలించే సరికి భర్తను అడ్డు తొలగించుకోవాలనుకుంది. ప్రియుడితో �