Home » Yamaha Fascino S Price
Yamaha Fascino S Launch : ఈ యమహా స్కూటర్ 'యానసర్ బ్యాక్' అనే ఫీచర్తో వస్తుంది. యమహా మొబైల్ యాప్ ద్వారా కూడా వినియోగదారులు తమ ఫాసినో S మోడల్ ట్రాక్ చేయొచ్చు.