-
Home » Yamaha FZS-FI V4
Yamaha FZS-FI V4
Yamaha 2023 Updates : యమహా 2023 మోడల్ ఇయర్ అప్డేట్స్.. ఈ నాలుగు బైకులకు సరికొత్త ఫీచర్లు.. ధర కూడా ఎక్కువే..!
February 14, 2023 / 08:34 PM IST
Yamaha 2023 Updates : ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ యమహా (Yamaha) నుంచి 2023 కొత్త అప్డేట్స్ రిలీజ్ చేసింది. ప్రత్యేకించి యమహా FZS-FI V4, FZ-X, MT-15 V2.0, R15 V4 మోటార్ బైకుల కోసం 2023 మోడల్ ఇయర్ అప్డేట్ను ప్రారంభించింది. ఈ మోటార్‌సైకిళ్లు ఇప్పుడు కొత్త OBD-2 నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయి. అదన�