-
Home » yanamala krishnudu
yanamala krishnudu
వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు
వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన టీడీపీ సీనియర్ నేత యనమల కృష్ణుడు
Yanamala Krishnudu: తుని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దాడిశెట్టి రాజా, కాకినాడ వైసీపీ ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ కూడా ఆ సమయంలో అక్కడే ఉన్నారు.
టీడీపీకి షాక్.. పార్టీకి యనమల కృష్ణుడు రాజీనామా
ఆయన త్వరలోనే వైసీపీ కండువా కప్పుకుంటారని కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది.
టీడీపీకి షాక్..! వైసీపీలోకి యనమల కృష్ణుడు..!
టీడీపీ కీలక నేత యనమల రామకృష్ణుడు సోదరుడు యనమల కృష్ణుడు వైసీపీలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు.
టీడీపీకి బిగ్ షాక్..! వైసీపీలోకి యనమల కృష్ణుడు..!
అప్పటి నుంచి అసంతృప్తిగా ఉన్న యనమల కృష్ణుడు.. వైసీపీలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు.
Tuni Constituency: టీడీపీ కొత్త ఎత్తులు.. జనసేనను నడిపించే నాయకుడు ఎవరు.. తునిలో వైసీపీ హ్యాట్రిక్ కొడుతుందా?
తునిపై మళ్లీ పట్టు బిగించేందుకు టీడీపీ కూడా కొత్త ఎత్తులతో సిద్ధమవుతోంది. సరికొత్త వ్యూహాలతో పసుపు పార్టీ పెద్దలు తమ రాజకీయ అనుభవన్నంతా వాడుతున్నారు.
ఈసారైనా గెలుస్తారా : తునిలో యనమల వ్యూహం ఫలించేనా
తూర్పుగోదావరి: ఏపీ రాజకీయాల్లో సీనియర్ నేతల్లో ఒకరిగా మంత్రి యనమల రామకృష్ణుడికి గుర్తింపు ఉంది. వరుసగా 6 సార్లు ఆయన తుని నుంచి విజయం సాధించారు.