Yanamala Krishnudu : టీడీపీకి షాక్..! వైసీపీలోకి యనమల కృష్ణుడు..!

టీడీపీ కీలక నేత యనమల రామకృష్ణుడు సోదరుడు యనమల కృష్ణుడు వైసీపీలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు.