Home » Yarlagadda Venkatarao
గన్నవరం నియోజకవర్గం ప్రసాదంపాడులోని టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనపై ఆ పార్టీ నేత నరసయ్య ఫిర్యాదు చేశారు. పార్టీ మారలేదని ఎమ్మెల్యే వంశీ తనను టార్గెట్ చేసి ఇటువంటి దాడులకు తెగబడుతున్నారంటూ మండిపడ్డారు.
అయితే యార్లగడ్డ వెంకట్రావు వ్యవహారంపై టీడీపీ హైకమాండ్ గోప్యత పాటిస్తోంది. చంద్రబాబును వెంకట్రావు గతంలోనే కలిశారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.