Home » Yash Family
కెజిఎఫ్ స్టార్ యశ్ నిన్న వరలక్ష్మి వ్రతం కావడంతో తన భార్య రాధికా పండిట్ చేసిన పూజలో పాల్గొన్నాడు. రాధికా పండిట్ ఈ పూజ ఫొటోలు షేర్ చేయగా అవి వైరల్ గా మారాయి.
ఇప్పటివరకు 'కేజీయఫ్ 2'తో బిజీగా ఉన్న యశ్ ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి ఖాళి సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఇటీవలే టూర్ కి కూడా వెళ్ళొచ్చాడు ఫ్యామిలీతో కలిసి..............
Yash Family: రాకింగ్ స్టార్ యష్ ఫ్యామిలీతో హాలీడే టూర్ వేశాడు. భార్య రాధికా పండిట్, కుమార్తె ఐరా, యథర్వ్‌లతో కలిసి మాల్దీవుల్లో సరదాగా సమయం గడుపుతున్నాడు. మొన్నటి వరకు ప్రెస్టీజియస్ పాన్ ఇండియన్ ఫిల్మ్, ‘కె.జి.యఫ్’ ‘సీక్వెల్ కె.జి.యఫ్ 2’ షూటింగ్‌తో బి�