ఫ్యామిలీతో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న రాకింగ్ స్టార్..

ఫ్యామిలీతో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న రాకింగ్ స్టార్..

Updated On : January 19, 2021 / 11:56 AM IST

Yash Family: రాకింగ్ స్టార్ యష్ ఫ్యామిలీతో హాలీడే టూర్ వేశాడు. భార్య రాధికా పండిట్, కుమార్తె ఐరా, యథర్వ్‌లతో కలిసి మాల్దీవుల్లో సరదాగా సమయం గడుపుతున్నాడు. మొన్నటి వరకు ప్రెస్టీజియస్ పాన్ ఇండియన్ ఫిల్మ్, ‘కె.జి.యఫ్’ ‘సీక్వెల్ కె.జి.యఫ్ 2’ షూటింగ్‌తో బిజీగా ఉన్న యష్ ఇప్పుడు కొంత టైం చూసుకుని వెకేషన్‌కి వెళ్లాడు. కుటుంబంతో కలిసి మాల్దీవుల్లో చక్కర్లు కొడుతున్న పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కాగా జనవరి 8న యఫ్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసిన ‘కె.జి.యఫ్ 2’ టీజర్ రిలీజ్ చేయగా.. అతి తక్కుత టైం లో 100 మిలియన్లకు పైగా వ్యూస్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అధీరాగా సంజయ్ దత్, రమీకా సేన్‌గా రవీనా టాండన్ కనిపించనున్నారు.

Yash

Yash

Yash

 

Yash