Home » Yash Next Movie
ఇటీవల ఏ పండగ వచ్చినా యశ్ తన భార్య రాధికా, పిల్లలతో మంచిగా సెలబ్రేట్ చేసుకొని ఆ ఫోటోలని, వీడియోల్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. తాజాగా యశ్ తన భార్యాపిల్లలతో కలిసి వెకేషన్ కి వెళ్లారు.
కేజీఎఫ్ సినిమాల తర్వాత యశ్ ఏ సినిమా చేస్తాడా అని అభిమానులు, ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే యశ్ నెక్స్ట్ సినిమాపై అనేక రూమర్స్ వచ్చాయి.
యశ్ నెక్స్ట్ మూవీ విషయంలో చాలామంది డైరెక్టర్స్ పేర్లు వినిపించాయి. స్టార్ డైరెక్టర్స్ చాలా మంది యశ్ తో సినిమాలు తీయడానికి ఉత్సాహం చూపించారు. ‘కేజీఎఫ్ 3’ కూడా వస్తుందని ప్రచారం జరిగింది.
కన్నడ హీరో యశ్ ‘కేజీయఫ్’, ‘కేజీయఫ్-2’ సినిమాలతో పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. యశ్ ఇప్పటివరకు తన నెక్ట్స్ మూవీ ఏమిటనే విషయంపై క్లారిటీ ఇవ్వలేదు.
Yash Next Movie : యశ్ పలువురు డైరెక్టర్స్ తో సినిమా చేస్తున్నాడని పేర్లు వినిపించినా ఎవరితో ఉంటుంది ఎవరూ క్లారిటీ ఇవ్వట్లేదు. ఈ నేపథ్యంలో తాజాగా యశ్ లిస్ట్ లో మరో కొత్త డైరెక్టర్ పేరు వినిపిస్తుంది.