-
Home » Yash Puri Photos
Yash Puri Photos
Happy Ending : యశ్ పూరీ, అపూర్వ రావు హ్యాపీ ఎండింగ్ టీజర్ లాంచ్.. ఫోటోలు!
May 14, 2023 / 08:11 PM IST
యశ్ పూరీ, అపూర్వ రావు జంటగా రూపొందుతున్న చిత్రం 'హ్యాపీ ఎండింగ్'. కౌశిక్ భీమిడి దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని సిల్లీ మాంక్స్, హామ్స్ టెక్ ఫిల్మ్స్ నిర్మించారు. త్వరలోనే విడుదలకు సిద్దమవుతున్న ఈ మూవీ టీజర్ రిలీజ్ ఈవెంట్ తాజాగా జరిగింది.