Home » Yashoda Promotions
టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత నటిస్తున్న లేడీ ఓరియెంటెడ్ థ్రిల్లర్ మూవీ ‘యశోద’ రేపు ప్రపంచవ్యప్తంగా రిలీజ్ కానుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు చాలా ఆతృతగా చూస్తున్నారు. చాలా రోజుల తరువాత సామ్ మూవీ తెలుగులో నేరుగా వస్�