Home » Yashoda Trailer date Announcement Video Released
సమంత మెయిన్ లీడ్ లో తెరకెక్కుతున్న హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ "యశోద". ఇటీవల విడుదల చేసిన టీజర్ లో సమంత చేసిన యాక్షన్ సీన్స్ సినిమాపై ఆసక్తిని రేకెత్తించేలా ఉన్నాయి. సినిమా విడుదల దగ్గర పడడంతో మూవీ టీం ప్రమోషన్స్ స్టార్ట్ చేశాయి. సినిమా ట్రైలర్