Home » YCP bus yatra
శ్రీకాకుళం నుండి వైసీపీ బస్సు యాత్ర
గడప గడప అంటే శ్రీలంక పరిస్థితులు ఎదురు కావచ్చని పేర్కొన్నారు. వైసీపీ నేతలు తర్వాత రైల్ యాత్ర చేస్తారా అని అడిగారు. మాట్లాడితే కేసులు పెడుతున్నారని మండిపడ్డారు.