Home » YCP Final List
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇడుపులపాయ వద్ద ఇవాళ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే ఎస్ఆర్సీపీ అభ్యర్థుల జాబితాను విడుదల చేయనున్నారు.
మరో 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇంఛార్జీలను మార్చేసి ఫైనల్ లిస్ట్ ను ప్రకటించేందుకు వైసీపీ అధిష్టానం కసరత్తును వేగవంతం చేసింది.
YCP Final List : వైసీపీ ఇంఛార్జీల మార్పు వ్యవహారం తుది దశకు చేరుకుంది. మరో 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇంఛార్జీలను మార్చేసి ఫైనల్ లిస్ట్ ను ప్రకటించేందుకు వైసీపీ అధిష్టానం కసరత్తును వేగవంతం చేసింది. ఇప్పటికే 59(50 అసెంబ్లీ, 9 ఎంపీ) నియోజకవర్గాల అభ్యర్థులన