Home » YCP Incharges Changes
మార్పులు-చేర్పులు, మళ్లీ మార్పుల్లో మార్పులు చేస్తున్న సీఎం జగన్ వ్యూహం ఏంటి?
జగన్ చేస్తున్న ఈ ప్రయోగం విజయవంతమైతే మాత్రం ఆయన పలు పార్టీలకు 'రోల్ మోడల్' అవుతారు. లేకపోతే మాత్రం 'లెర్నింగ్ మోడల్' అవుతారు. ఈ రెండింటిలో ఏది జరుగుతుందో తేలాలంటే మరో 3 నెలలు వేచి చూడాల్సిందే.
సిట్టింగులను పక్కన పెట్టడానికి అసలు కారణాలేంటీ ? టికెట్లు దక్కని సిట్టింగులు కొత్త అభ్యర్థికి సహకరిస్తారా..? నియోజకవర్గాల్లో ప్రస్తుత పరిస్థితి ఏంటీ?
ఇప్పటికే గుడివాడ అమర్నాథ్ కు అనకాపల్లి నుంచి దూరం చేసింది పార్టీ. ఎక్కడ సీటు ఇస్తారో ఇంకా చెప్పలేదు. మంత్రులు వేణుగోపాలకృష్ణ, ఆదిమూలపు సురేశ్, మేరుగ నాగార్జునకు ఇప్పటికే స్థానాలు మార్చేశారు.