Home » YCP MLA Chevireddy bhaskar reddy
తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గ వైసీపీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. వచ్చే ఎన్నికల్లో పోటీకి వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది.
చంద్రగిరి నియోజకవర్గంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి పాదయాత్ర హాట్ టాపిక్‌గా మారింది.