-
Home » YCP MLAs Progress
YCP MLAs Progress
YCP MLAs: జగన్ పెట్టిన టెస్ట్‌లో పాసయ్యేదెవరు, ఫెయిలయ్యేదెవరు?
September 23, 2023 / 03:00 PM IST
అసెంబ్లీ సమావేశాల చివరి రోజున గడప గడపకు కార్యక్రమంపై ఫైనల్ వర్క్ షాప్ నిర్వహించనున్నారు. అదేరోజు కొందరు ఎమ్మెల్యేల భవితవ్యాన్ని తేల్చనున్నారు.