Home » YCP MLC anantababu car
కారు డ్రైవర్, దళిత యువకుడు సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడు వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబు రిమాండ్ నేటితో ముగియనుంది. రాజమండ్రి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కోర్టులో ఆయనను పోలీసులు హాజరుపరచాల్సి ఉంది.
వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ బాస్కర్ బాబు కారులో యువకుడి మృతదేహం తీవ్ర కలకలం రేపుతోంది. మృతదేహం ఎమ్మెల్సీ అనంతబాబు దగ్గర పనిచేసే డ్రైవర్ సుబ్రహ్మణ్యంగా గుర్తించారు. నిన్న రాత్రి ఎమ్మెల్సీలే సుబ్రహ్మణ్యంను తీసుకెళ్లారని..అతనే చంపేసి ఉంటారని �