Home » Ycp MLC Candidates
ఎమ్మెల్యే కోటాకు వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. పెనుమత్స సురేష్, కోలా గురువులు, ఇజ్రాయిల్, మర్రి రాజశేఖర్, జయమంగల వెంకట రమణ, పోతుల సునీత, చంద్రగిరి యేసు రత్నం అసెంబ్లీ కార్యాలయంలో నామినేషన్లు వేశారు.
వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన.. జాబితా ఇదే.
జగన్ వీరవిధేయుడికి మళ్ళీ ఛాన్స్ _