Home » YCP
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. బీజేపీతో జతకట్టిన పవన్.. విశాఖ స్టీల్ ప్లాంట్ ను నిలదీస్తున్నారని విమర్శించారు.
వంశీ క్షమాపణలపై అంబటి రాంబాబు
జూ .ఎన్టీఆర్పై కుట్రలు చేస్తున్నారు!
జూ.ఎన్టీఆర్తో మాకు సంబంధం ఏంటి..?
కడప జిల్లా కాజీపేట మండలంలో వైసీపీ సర్పంచులు మూకుమ్మడి రాజీనామా చేశారు. గ్రామ పంచాయతీకి నిధులు రావడం లేదన్న ఆవేదనతో ఖాజీపేట మండల పరిధిలోని 13 మంది వైసీపీ సర్పంచులు రాజీనామా చేశారు.
టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు తీరుపై వైసీపీ నాయకురాలు లక్ష్మీ పార్వతి రియాక్ట్ అయ్యారు. ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు.
తేడా వస్తే మీ మెడలు వంచుతాం
టీడీపీ అధ్యక్షులు చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే రోజా ఫైర్ అయ్యారు. విధి ఎవ్వరిని వదిలిపెట్టదని చంద్రబాబు తెలుసుకోవాలన్నారు.
చంద్రబాబు కన్నీళ్లు
గురువారం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలోనే బీఏసీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆసక్తికర చర్చ జరిగింది.