Home » YCP
ఆంధ్రప్రదేశ్ ఐటీశాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆకస్మిక మృతి పట్ల ఆయన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు మా ప్రగాఢ సానుభూతి తెలియజేసింది భీమ్లా నాయక్ చిత్ర నిర్మాణ సంస్థ.
ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి 49ఏళ్ల వయసులో గుండెపోటుతో హైదరాబాద్‌లో మృతి చెందారు.
నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి తీరు మరింత చర్చకు కారణమవుతోంది. ఇప్పుడు జిల్లాల పునర్విభజన అంత అవసరమా అని ప్రశ్నించారు.
నెల్లూరు జిల్లా వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు జిల్లాల పునర్విభజన అంత అవసరమా అని ఆయన ప్రశ్నించారు.
కృష్ణా జిల్లాను రెండుగా విభజిస్తుండగా.. జిల్లా కేంద్రమైన విజయవాడకు వంగవీటి మోహన రంగా పేరు పెట్టాలని బోండా ఉమ అభిప్రాయపడ్డారు.
వైసీపీ శ్రేణులతో కలిసి ఉండేందుకే నగరిలోనే ఇల్లు కట్టుకుని ఉంటున్నట్టు చెప్పారు. మీ ఆడబిడ్డగానే ఇక్కడే చావాలని డిసైడ్ అయ్యానని అన్నారు.
‘గన్ మెన్ కోసమే సుచరితకు హొంమంత్రి పదవి..అంతకంటే ఆమె చేసేదేమీలేదు’ అంటూ టీడీపీ మహిళా అధ్యక్షురాలు ఎద్దేవా చేశారు.
ప్రస్తుతం ఏపీలో రాజకీయ పరిస్థితులు మారిపోయాయి. ఈసమయంలో మరోసారి వైసీపీ చిరంజీవికి ఎంపీ సీటు ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. ఏపీలో అధికంగా ఉన్న కాపు ఓట్లపై జనసేన, బీజేపీ ఫోకస్ పెట్టాయి.
వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు ఇంటికి ఏపీ సీఐడీ అధికారులు వచ్చారు.
ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రంలో మళ్లీ కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది.