Home » YCP
రాష్ట్ర రాజధానిని 29 గ్రామాల పరిధి నుంచి 19 గ్రామాలకు పరిమితం చేసేందుకే సీఎం జగన్ అమరావతి క్యాపిటల్ సిటీ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నారని విమర్శించారు.
టీడీపీ ,వైసీపీ మధ్య ఎన్నికల వార్!
అధికారంలోకి వస్తే చీప్ లిక్కర్ ను రూ.50కే పంపిణీ చేస్తామంటూ బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీరాజు చేసిన వ్యాఖ్యలపై మంత్రి బొత్స స్పందించారు
నగరి ఎమ్మెల్యే రోజా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. బుధవారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనంలో స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.
ప్రజాగ్రహ సభ పేరుతో కమళనాథులు విజయవాడలో నిర్వహించిన సభ.. బీజేపీ, వైసీపీ మధ్య పరస్పర ఆగ్రహంగా మారింది.
తన హత్యకు కుట్ర చేస్తున్నారని తాజాగా వంగవీటి రాధా ఓ సభలో మాట్లాడిన విషయం తెలిసిందే.. ఇదే అంశంపై చంద్రబాబు డీజీపీకి లేఖ రాశారు. రాధా హత్యకు రెక్కీ చేసిన వారిని పట్టుకోవాలని కోరారు
అప్పట్లో టీడీపీ గెలిచిందంటే మోదీ వళ్లేనని స్పష్టం చేశారు. చంద్రబాబు మోదీని వ్యతిరేకించారు.. అధికారాన్ని కోల్పోయారని చెప్పారు. ఉద్యోగాల భర్తీలో రాష్ట్ర ప్రభుత్వం మాట తప్పిందన్నారు.
గొడవ సద్దుమణిగినట్టేనా?
అసెంబ్లీలో వైసీపీ నేతలు తనపై చేసిన వ్యాఖ్యలు పనికిమాలినవని అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. బీజేపీతో జతకట్టిన పవన్.. విశాఖ స్టీల్ ప్లాంట్ ను నిలదీస్తున్నారని విమర్శించారు.